మంత్రి రేపటి పర్యటన వివరాలు

మంత్రి రేపటి పర్యటన వివరాలు

NLR: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రేపు ఏఎస్ పేట, సంగం మండల పర్యటన ఖరారైందని కార్యవర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు సంగం సీఐ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో ఏర్పాటు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.