ప్రమాదవశాత్తు జింక మృతి

ప్రమాదవశాత్తు జింక మృతి

KDP: అట్లూరు మండలంలోని వాంకురుంటలోని పాఠశాల కాంపౌండ్ గోడ దగ్గర కుక్కల దాడి కారణంగా ఒక జింక ప్రమాదవశాత్తు మరణించినది.జింక మృతిపై గ్రామస్తులు SI నాగకీర్తనకు సమాచారం అందించగా, ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ఆ జంతువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.