ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎర్రుపాలెంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
➢ కూసుమంచిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి
➢ ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
➢ రోళ్ళపాడులో MPPS పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్
➢ హైదరాబాద్‌లో CMRF కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ