భారత్ గౌరవ్ ట్రైన్ యాత్ర పేరుతో ప్యాకేజీలు

ASR: ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ ట్రైన్ యాత్ర పేరుతో వేసవికి టూరిస్ట్ రైల్ ప్యాకేజీలు నిర్వహిస్తునట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం తెలిపారు. ఈ ప్యాకేజీల ద్వారా దేశంలోని టూరిస్ట్ ప్రదేశాలు అన్ని చూడవచ్చన్నారు. ఈ టూరిస్ట్ రైళ్లు హైదరాబాద్ నుండి బయలుదేరుతాయన్నారు. www.irctctourism.com వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.