గుండె ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

గుండె ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

➤ ప్రతి ఉదయం వ్యాయామం/ యోగా చేయాలి
➤ పోషకాహారం, తగినంత నీరు తీసుకోవాలి
➤ ధూమపానం, మద్యపానం నిషేధించాలి
➤ తగినంతగా నిద్రపోతూ ఒత్తిడి తగ్గించుకోవాలి
➤ జంక్, ఫాస్ట్ ఫుడ్ మానేసి, బరువును నియంత్రించుకోవాలి
➤ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
➤ రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి