అంతర్రాష్ట్ర ద్విచక్రవాహన దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర ద్విచక్రవాహన దొంగల ముఠా అరెస్ట్

BPT: వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలపై చర్యలు తీసుకున్న బాపట్ల సీసీఎస్, అమర్తలూరు పోలీసులు గురువారం ఘన విజయాన్ని సాధించారు. సిబ్బంది 6 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, రూ.16.5 లక్షల విలువ గల 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.