వేగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ
VKB: ఆధునికీకరణలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్‌లోని మూడు ప్లాట్ ఫారాల్లో పనులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ. 35 కోట్లతో స్టేషన్‌ను పునరుద్ధరిస్తుండగా ప్లాట్ ఫారాం 1, 2, 3 హల్లలో మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి. ప్లాట్ ఫారాం ఎత్తు పెంచడంతోపాటు స్టేషన్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు.