కౌండిన్ రివర్‌లో పేరుకున్న జమ్ము గడ్డి

కౌండిన్ రివర్‌లో పేరుకున్న జమ్ము గడ్డి

CTR: పుంగనూరు పట్టణం కౌండిన్ రివర్‌లో 'జమ్ము గడ్డి' పేరుకుపోయింది. పుంగమ్మ చెరువు నుంచి క్రింద చెరువులకు ఈ రివర్ ద్వారానే నీరు వెళుతుంది. ప్రస్తుతం పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా జలాలు చేరాయి. ఇక రెండు రోజుల్లో మరవ వెళ్లనుంది. కౌండిన్ రివర్‌లో నీటి ప్రవాహానికి 'జమ్ము గడ్డి' అడ్డుపడే అవకాశం ఉంది. అధికారులు వీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.