అల్లూరు సచివాలయంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు

అల్లూరు సచివాలయంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు

NLR: ఈరోజు అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎస్టీల ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరు నగర పంచాయతీ కమీషనర్ ఉమా మహేశ్వర రావు, DDO వరప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.