VIDEO: తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతకు సర్పంచ్ చర్యలు
WGL: పర్వతగిరి మండలం కల్లెడలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ గ్రామపంచాయతీ సిబ్బందితో నేడు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాంకులను శుభ్రం చేయడం ద్వారా ప్రమాదకర బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుందని. పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు ట్యాంకులను నిరంతరం శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు.