విద్యార్థులతో రన్ ఫర్ యూనిటీ

విద్యార్థులతో రన్ ఫర్ యూనిటీ

AKP: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని కోటవురట్లలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ సమైక్యతకు పాటుపడతామని విద్యార్థులతో ఎస్సై రమేష్ ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ పటేల్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు.