పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఎమ్మెల్యే పూజలు

పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఎమ్మెల్యే పూజలు

తూ.గో: బిక్కవోలులో ప్రసిద్ధ పూజ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతమైందనిచ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని మొక్కుకున్నారు.