సీనియర్ టీ.డీ.పీ పార్టీ నాయకుడు అనారోగ్యంతో మృతి

సీనియర్ టీ.డీ.పీ పార్టీ నాయకుడు అనారోగ్యంతో మృతి

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రానికి చెందిన టీ.డీ.పీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దావ సుధాకర్ 48 అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. జిల్లా సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న సుధాకర్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి టీ.డీ.పీ పార్టీ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌తో పాటు కార్యకర్తలు సుధాకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.