VIDEO: 30 కిలోల వరినారుతో ప్రత్యేకంగా గణనాథుడు

HNK: కాజీపేట శ్వేతార్క ఆలయంలో బుధవారం గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని వరినారు, మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి, దానిపై 30 కిలోల వడ్లను ఉపయోగించారు. విగ్రహంపై మొలకెత్తిన నారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వరి ఎండిపోకుండా నిత్యం నీటితో స్ప్రే చేస్తున్నారు.