RTC సమ్మె.. డ్రైవర్లకు GOOD NEWS..!

RTC సమ్మె.. డ్రైవర్లకు GOOD NEWS..!

NRML: RTC సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RTC RM విజయభాను తెలిపారు. బస్సులు నడిపేందుకు హెవీ లైసెన్స్, 18 నెలల హెవీ లోడు వాహనాలు నడిపిన అనుభవం, కండక్టరు 10 పాసై ఉండాలన్నారు. డ్రైవర్‌కు రోజుకూ రూ.వెయ్యి, కండక్టర్‌కు రూ.800 అని, ఈ నియామకాలు సమ్మె వరకే వర్తిస్తాయన్నారు.