నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం..!

నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం..!

HYD: నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై ఓ విద్యాసంస్థ బస్సు డివైడర్‌ను ఢీకొంది. దీంతో హిమాయత్ నగర్-నారాయణగూడ మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.