సీఎం చంద్రబాబును కలిసిన మాలేపాటి

సీఎం చంద్రబాబును కలిసిన మాలేపాటి

NLR: సీఎం నారా చంద్రబాబు నాయుడును బుధవారం అమరావతి సచివాలయం ప్రాంగణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ పదవికి ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబుకు మాలేపాటి ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానని తెలియజేశారు.