మిస్ వరల్డ్ విజేత.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

మిస్ వరల్డ్ విజేత.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. విజేతగా నిలిస్తే పేరు మాత్రమే కాదు.. నగదు బహుమతి కూడా ఇస్తారు. నిజానికి వారు జీవితంలో సెటిల్ కావచ్చు. భారత కరెన్సీ ప్రకారం రూ.8.5 కోట్లు ఇస్తారట. అలాగే, మిస్ వరల్డ్ విజేతలు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ప్రపంచమంతా తిరుగుతారు. ఆర్గనైజర్లు, స్పాన్సర్లే ఖర్చు పెట్టుకుంటారు.