చదువుకోలేని పరిస్థితి ఉండకూడదు: చంద్రబాబు

చదువుకోలేని పరిస్థితి ఉండకూడదు: చంద్రబాబు

AP: అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం 'ప్రజావేదిక'లో ఆయన మాట్లాడారు. పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి ఉండకూడదని అన్నారు. అండదండలు లేక ఎంతోమంది యువత కూలీలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.