మెగా యూత్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

మెగా యూత్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

VZM: కొత్తవలస తుమ్మికాపల్లి గేటు వద్ద మెగా యూత్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర క్విజ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అభ్యర్థలలో ఉత్కంఠ నెలకొంది. చివరకు క్విజ్ పోటీలలో మొదటి బహుమతి రూ. 8వేలు గరివిడి, రెండో బహుమతి రూ. 5వేలు డెంకాడ అభ్యర్థులు గెలుచుకున్నారు. మూడో బహుమతి రూ. 3వేలు నెల్లిమర్ల , నాలుగో రూ. 2వేలు విజయనగరం గెలుచుకున్నారు.