రెండో విడత ఎన్నికలకు 'ర్యాండమైజేషన్' పూర్తి
HNK: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఇవాళ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాలకు పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు.