Video: తల్లిదండ్రుల టగ్గాపోర్ ఆట

Video: తల్లిదండ్రుల టగ్గాపోర్ ఆట

SKLM: ఆముదాలవలస ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ సమావేశంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ అధికారి పి. రాధ, ఎంపీడీవో వెంకట్రావు, టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ ప్రతినిధి విద్యాసాగర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో టగ్గాపోర్ మ్యూజికల్ చైర్ వంటి పలు ఆటలు ఆడించారు.