మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, ఉందెకోడ్, ఇతర గ్రామాలకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ బీజేపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా DK అరుణ మాట్లాడుతూ.. రానున్నరాష్ట్రంలో రోజుల్లో BJPదే అధికారం అని ఆశాభావం వ్యక్తం చేశారు.