ఆదివాసులు బిమల్ పెన్ పూజల నిర్వహణ

ఆదివాసులు బిమల్ పెన్ పూజల నిర్వహణ

ADB: సొనల మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఆదివాసులు ప్రతి సంవత్సరం పుష్య మాసంలో నిర్వహించే బిమల్ పెన్ పూజలను మంగళవారం నిర్వహించారు. పాడి పంటలు సంవృద్ధిగా పండాలని ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గ్రామ పటేల్, పూజారులు, గ్రామస్తులు కలిసి నిర్వహిస్తారు.