RTC డ్రైవర్‌పై దాడి.. సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

RTC డ్రైవర్‌పై దాడి.. సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

TG: సిరిసిల్ల జిల్లాలో RTC డ్రైవర్‌పై జరిగిన దాడి నేపథ్యంలో సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు, టీచర్స్, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.