దరఖాస్తులు ఆహ్వానం

దరఖాస్తులు ఆహ్వానం

NLG: సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2025 కోసం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో ఇచ్చే శిక్షణకు SC ST,BC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్ తెలిపారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 6281766534 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.