VIDEO: అబ్బురపరుస్తున్న కళాకారుల ప్రదర్శనలు

VIDEO: అబ్బురపరుస్తున్న కళాకారుల ప్రదర్శనలు

NDL: శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు మంగళవారం ప్రదర్శించిన కళా ప్రదర్శనలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తున్నాయి.