శాంతిభద్రతలు మరింత బలోపేతం చేయాలి

శాంతిభద్రతలు మరింత బలోపేతం చేయాలి

RR: షాద్‌నగర్ పట్టణ నూతన సీఐ సీతారాంకు సీఐ విజయ్ కుమార్ బాధ్యతలను అప్పగించారు. కందుకూర్ నుంచి పట్టణానికి సీఐగా బదిలీపై వచ్చిన సీతారాం గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారికి పూల మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం బాధ్యతలను విజయ్ కుమార్ అప్పగించారు. షాద్ నగర్‌లో శాంతిభద్రతలు మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.