VIDEO: 'టెక్కలి టౌన్‌లో ఫ్లెక్సీలు తొలగింపు'

VIDEO: 'టెక్కలి టౌన్‌లో ఫ్లెక్సీలు తొలగింపు'

SKLM: టెక్కలి మండలం టెక్కలి టౌన్‌లో పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో కార్మికులు పాత బస్టాండ్, అంబేడ్కర్ జంక్షన్ వంటి పలు ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలను శుక్రవారం తొలగించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రకటనల ఫ్లెక్సీలు ఈ కార్యక్రమం తొలగిస్తున్నట్లు పంచాయితీ అధికారులు తెలిపారు.