VIDEO: చందూర్‌లో సావిత్రి బాయి వర్ధంతి కార్యక్రమం

VIDEO: చందూర్‌లో సావిత్రి బాయి వర్ధంతి కార్యక్రమం

NZB: చందూర్ మండల కేంద్రంలో మంగళవారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని నిర్వహించారు. అలాగే మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్త్రీలను గౌరవించే సమాజం, దేశం ఎప్పుడూ ముందంజలో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి పాల్గొన్నారు.