ఈనెల 30న ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
GNTR: ఈనెల 30న ఎస్ఎఫ్ఐ 50వ జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల, విశ్వవిద్యలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ, అలానే జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షలు ఎం. కిరణ్ మాట్లాడుతూ.. విద్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో కోరారు.