VIRAL VIDEO: ఎంత ఆకారం ఉంటే నాకేంటి..?

VIRAL VIDEO: ఎంత ఆకారం ఉంటే నాకేంటి..?

జపాన్‌లో ప్రజాదరణ పొందిన క్రీడల్లో 'సుమో' ముందుంటుంది. ఈ క్రీడకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 68 కిలోల బరువున్న 'కోసే' అనే 16 ఏళ్ల కుర్రాడు.. 168 కిలోల బరువున్న 'అమమిడాకే' అనే 39 ఏళ్ల భారీకాయుడిపై గెలుపొందాడు. ఈ పోటీని చూసిన వారు డేవిడ్ vs గొలియాత్ పోటీగా అభివర్ణిస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.