'అధికారులు పాలనపై దృష్టి పెట్టాలి'

'అధికారులు పాలనపై దృష్టి పెట్టాలి'

VKB: జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన అధికారులు పట్టించుకోవడంలేదని, పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నందు మాట్లాడుతూ.. అధికారులు పాలనపై దృష్టి పెట్టాలని అన్నారు.