ఫిల్టర్ ఇసుక తయారు చేస్తే కేసులు: ఎస్సై

ఫిల్టర్ ఇసుక తయారు చేస్తే కేసులు: ఎస్సై

VKB: అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేసి ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. కుల్కచర్ల మండలం అనంతసాగర్, పుట్టపాడు, కుసుమ సముద్రం, రాంపుర్, ఇప్పాయిపల్లి, చాపల గూడెం, తిరుమలాపూర్, బొమ్మిరెడ్డి పల్లి, గండి చెరువు, ఈర్ల వాగు తండాలో అక్రమం ఫిల్టర్ ఇసుక డంపులను రెవిన్యూ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.