YSR నగర్‌లో పోలీసుల కార్టెన్‌ సెర్చ్

YSR నగర్‌లో పోలీసుల కార్టెన్‌ సెర్చ్

NLR: వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని YSR నగర్‌లో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు భద్రత దృష్యా తనిఖీలు నిర్వహిస్తున్నామని నేరాలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం చేస్తారని అన్నారు. పత్రాలు లేని 21 బైక్లు, ఆటోలు-3 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.