ఔషధ భద్రతపై పరిశోధన గీతం స్కాలర్ కు పీహెచ్.డీ.

ఔషధ భద్రతపై పరిశోధన గీతం స్కాలర్ కు పీహెచ్.డీ.

SRD: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌కు చెందిన జె. వెంకట రమణా రెడ్డి ఔషధ భద్రతపై పరిశోధనతో పీహెచ్.డీ.కు అర్హత సాధించారు. జన్యు విష మలినాలను గుర్తించేందుకు జీసీ-ఎంఎస్, ఐసీ వంటి ఆధునిక పద్ధతులు అభివృద్ధి చేశారు. ఈ అధ్యయనం ఔషధ నాణ్యత, భద్రతను మెరుగుపరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు అభినందించారు.