మహిళా పోలీసులతో సీఐ సమావేశం

మహిళా పోలీసులతో సీఐ సమావేశం

KKD: జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల మహిళా పోలీసులతో సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మంగళవారం సమావేశం నిర్వహించారు. తమ గ్రామాల్లో మహిళలతో శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి, నమోదు చేయించాలని సీఐ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్ జరగకుండా నిఘా ఉంచాలని సూచించారు.