'అక్రమ విద్యుత్ వాడితే చర్యలు తప్పవు'

'అక్రమ విద్యుత్ వాడితే చర్యలు తప్పవు'

ప్రకాశం: విద్యుత్తు శాఖ అనుమతులు లేకుండా అక్రమమార్గంలో విద్యుత్తుచౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యు త్ విజిలెన్స్ ఈఈ హైమావతి తెలిపారు. ఇందులో భాగంగా తాళ్లురు మండలం గ్రామల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 33 మందికి అపరాధ రుసుం రూ.1లక్ష56వేలు విధించినట్లు తెలిపారు.