అనాథ విద్యార్థులకు అండగా పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్: DEO

అనాథ విద్యార్థులకు అండగా పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్: DEO

ASF: పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అనాథ విద్యార్థులకు అండగా నిలుస్తుందని DEO ఉదయ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అనాథ పిల్లలకు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామన్నారు.