ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మీపార్వతి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మీపార్వతి

CTR: కుప్పం పట్టణంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటి పరిధిలోని 23, 24 వ వార్డుల్లో ఆమె పర్యటించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.