VIDEO: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ అభ్యాస్ విజయవంతం

VIDEO: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ అభ్యాస్ విజయవంతం

HYD: ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 244 జిల్లాలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో హైదరాబాద్ లో పలు చోట్లా ఈ డ్రిల్ నిర్వహించారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ అభ్యాస్‌ను SC సివిల్ డిఫెన్స్ వారు అత్యవసర పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో అనే విషయాన్ని ప్రయాణీకులకు అవగాహన కల్పించారు.