మహిళల భద్రతకే షీ టీమ్స్

మహిళల భద్రతకే షీ టీమ్స్

MDK: మహిళలు, బాలికల భద్రతకే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి వేధింపు నుంచి బయటపడాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. మెదక్ డివిజన్‌లో 5 ఎఫ్ఐఆర్, 8 ఈ పెట్టి కేసులను, తూప్రాన్ డివిజన్‌లో 3 ఎఫ్ఐఆర్, ఏడు ఈ పెట్టి కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.