'సీసీఐ పత్తి కొనుగోళ్ళు కేంద్రం ప్రారంభం'
NGKL: ఆకుతోటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్ పర్సన్ యాట గీత గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పత్తి కొనుగోళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులున్నారు.