అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో సదరం స్లాట్స్ బుకింగ్ పున:ప్రారంభం
✦ ఈనెల 12న టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు
✦ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
✦ నేటి బాలలే భావి భారత పౌరులు: ఎమ్మెల్యే శ్రావణి