బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. గుండె జబ్బులను దూరం చేస్తుంది.
3. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
6. కంటి చూపును మెరుగరుస్తుంది.
7. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.