HPV వ్యాక్సిన్ తో క్యాన్సర్ నివారణ: కలెక్టర్
GDWL: హెచ్పీవీ వ్యాక్సిన్‌తో సర్వేకల్ క్యాన్సర్ నివారణకు చెక్ పెట్టవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఇవాళ ఎర్రవల్లిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 10 ముఖ్యాంశాలు ఎజెండాగా తీసుకొని 99 రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.