VIDEO: టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

VIDEO: టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ELR: ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిడమర్రు గ్రామంలో జరుగు టీడీపీ అవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను శనివారం రాత్రి పూర్తి చేశారు. నియోజవర్గంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవానికి తరలిరావాలని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు కోరారు.