VIDEO: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఆడే గజేందర్

VIDEO: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఆడే గజేందర్

ADB: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ అడే గజేందర్ పేర్కొన్నారు. పలువురు నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.