తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి విగ్రహవిష్కరణ

తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి విగ్రహవిష్కరణ

W.G: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్‌గా, భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలు అందించారన్నారు.