యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఛైర్‌పర్సన్

యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఛైర్‌పర్సన్

ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం మార్కెట్ యార్డ్‌లో ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా డైరెక్టర్లు, మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు.